హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారుల దుస్థితిపై బీఆర్ఎస్ ఆగ్రహం

BHPL: మహాముత్తారం మండలంలోని పలు గ్రామాల రహదారులు గుంతలమయంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మార్క రాము గౌడ్ విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొర్లకుంట–జీలపల్లి, నారపచెట్టు–మహాముత్తారం, నిమ్మగూడెం, సింగినంపల్లి, మీనాజిపేట, పోలారం రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.