KDP: పులివెందులలోని స్థానిక నగరిగుట్టలోని మంగళ కాలనీ స్ట్రీట్లో వర్షపు నీరు, మురుగునీరు ఇళ్లలోకి చేరుతోంది. మురుగునీరు ఇండ్లలోకి ప్రవహించడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఇళ్ల ముందర మురుగునీరు నిల్వ ఉండడంతో రోగాలబారీన పడుతున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఇళ్ల ముందర మురుగునీరు నిల్వ లేకుండా చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇళ్లలోకి నీరు.. ప్రజల ఇబ్బందులు


