హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆంజనేయ స్వామి ఆలయంలో విశేష పూజలు

ATP: గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం పునర్వసు తిరునక్షత్రం సందర్భంగా ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు తిరుమంజన స్నపన పూజలు నిర్వహించారు. స్వామి వారికి సింధూరం, ఆకు పూజలు నిర్వహించారు.