RR: షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ గేట్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ పెరగడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లు సమాచారం. ట్రాఫిక్ పోలీసులు స్పందించి రాకపోకలను క్రమబద్ధీకరించాలని వాహనదారులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్


