KDP: సీఎం చంద్రబాబు రేపు ప్రొద్దుటూరు పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. మైదుకూరు–జమ్మలమడుగు వైపు వెళ్లే వాహనాలను మార్ట్ సర్కిల్, హనుమాన్ జంక్షన్, వాసవి సర్కిల్ మీదుగా మళ్లించినట్లు పేర్కొన్నారు. సీఎం సభకు వచ్చే వాహనాల కోసం బొల్లవరం మున్సిపల్ ప్లాట్లలో పార్కింగ్ సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ప్రొద్దుటూరులో ట్రాఫిక్ మళ్లింపు: ఎస్పీ


