హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై పోరాడాలి: ఎమ్మెల్సీ సత్యం

NLG: టీజీఎస్ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం నల్గొండలో హోరెత్తింది. ఆదివారం నిర్వహించిన ప్రచారంలో సీపీఐ నల్గొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ సత్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని కోరారు. ఎన్నికల్లో కార్మికుల హక్కుల కోసం పనిచేసే సంఘానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.