హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన'

SKLM: పలాస మున్సిపాలిటీలోని 26వ వార్డులో రూ.8 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే గౌతు శిరీష ఇవాళ శంకుస్థాపన చేశారు. రహదారి నిర్మాణంతో స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని MLA తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, వాహనదారులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు.