NLR: కందుకూరు శ్రీనగర్ కాలనీలో పోలీసులు ఆదివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ అన్వర్ భాష ఆధ్వర్యంలో సుమారు 40 ఇళ్లను తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని 37 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయాలు, వినియోగంపై నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ప్రజలు నిబంధనలు పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కందుకూరులో పోలీసుల కార్డెన్ సెర్చ్


