హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర లేక దారి పక్కన పడేశారు

KMR:  పండుగల వేళ మంచి లాభాలు వస్తాయని ఆశపడ్డ బంతిపూల రైతులకు తీవ్ర నిరాశే మిగిలింది.పెద్దకొడప్‌గల్ మండలం జగన్నాథ్‌పల్లి పూల రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. పండగలకు మరికొన్ని రోజులు ఉండగానే పూలు పూయడంతో మార్కెట్‌లో డిమాండ్ లేక అమ్మకాలు జరగలేదు. దీంతో జాతీయ రహదారి పక్కన అమ్ముడుపోని బంతిపూలను రైతులు పారేశారు.