KKD: కాకినాడ కొత్తపేట చేపల మార్కెట్లో కుక్కలు, పిల్లలు స్వైర విహారం చేస్తున్నాయి. చేపలు అమ్మే బల్లలపై కుక్కలు నిద్రపోతున్నా కార్పొరేషన్ సిబ్బంది గానీ మార్కెట్ ప్రతినిధులు గాని పట్టించుకోకపోవడం శోచనీయం అని వినియోగదారులు వాపోతున్నారు. అదేవిధంగా మార్కెట్ అంతా యదేచ్చగా పిల్లలు తిరుగుతూ వినియోగదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కుక్కలు, పిల్లులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు


