KMM: తిరుమలయపాలెం మండల పరిధిలోని బచ్చోడు తండా గ్రామానికి చెందిన ధరావత్ రవి-సరోజ దంపతుల కుమార్తె స్పందన ఎంబీబీఎస్ ఏంట్రాన్స్ పరీక్షలో అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఆమెను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామ సాహయం నరేష్ రెడ్డి ఇవాళ అభినందించారు. గిరిజన తండాలో పుట్టిన స్పందన ఎంబిబిఎస్ సీటు సాధించడం అభినందనీయమని కొనియాడారు.
తెలంగాణ
గిరిజన విద్యార్థిని అభినందించిన కాంగ్రెస్ నాయకులు


