MDCL: బోడుప్పల్‌లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో 398వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. ఓటు ద్వారా ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఎన్నుకునే అవకాశం మనకు రాజ్యాంగం కల్పించింది. కానీ నేడు స్వార్థ రాజకీయాల కోసం SIR ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్లను తొలగించడం రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను కాలరాయడమే అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
'అర్హుల ఓట్లను తొలగించడం హక్కులను కాలరాయడమే'


