ASR: పీజీఆర్‌ఎస్ ద్వారా సమస్యలు పరిష్కరించుకున్న ప్రజలు సేవలపై తమ అభిప్రాయాలు, ఫీడ్‌బ్యాక్ నమోదు చేయాలని అల్లూరి జిల్లా యంత్రాంగం ఇవాళ కోరింది. మొబైల్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి సులభంగా ఫీడ్‌బ్యాక్ ఇవ్వవచ్చని తెలిపింది. ప్రజల సూచనలు సేవల నాణ్యత, పారదర్శకత, అధికారుల స్పందనను మెరుగుపరచేందుకు దోహదపడతాయని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్
'పీజీఆర్‌ఎస్‌పై అభిప్రాయాలు తెలపండి'


