KMR: TUలో నిర్వహించనున్న MSF ప్రతినిధుల జాతీయ సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ బాన్సువాడ బాలుర సంక్షేమ హాస్టల్ విద్యార్థులతో కలిసి MSF జిల్లా కో- ఇన్‌ఛార్జ్ మెక్కా సాయి, మవురం శ్రీకాంత్, ఎడ్ల రామకృష్ణ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మాదిగ విద్యార్థుల హక్కులు, విద్యాభివృద్ధి, సామాజిక చైతన్యం కోసం నిర్వహిస్తున్న ఈ సదస్సులో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.
తెలంగాణ
MSF జాతీయ సదస్సును విజయవంతం చేయాలి


