JGL: పెగడపల్లి మండలం ఏడుమోటలపల్లి మాజీ సర్పంచ్ ఈరవేని రాజమల్లుకు రూ.2.50 లక్షల ఎల్ఓసిని అందజేశారు. మండల కేంద్రంలో ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములుగౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కడారి తిరుపతి ఎస్ఓసీ పత్రాన్ని అందించారు. రాజమల్లు భార్య లక్ష్మి అనారోగ్యానికి గురికావడంతో వైద్య ఖర్చుల కోసం మంత్రి లక్ష్మణ్ కుమార్ చొరవతో ఎల్ఓసి మంజూరైనట్లు తెలిపారు.
తెలంగాణ
ఎల్ఓసి రూ. 2.50 లక్షల అందజేత


