TPT: తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీకి వచ్చిన 12 టన్నుల జీడిపప్పును TTD నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని తిరస్కరించింది. పార్వతీపురం నుంచి TTD గోడౌన్‌కు తరలించిన జీడిపప్పు నమూనాలను తిరుమలలో పరీక్షించారు. నిర్దేశిత ప్రమాణాలకు సరకు అనుగుణంగా లేదని తేలడంతో మొత్తం జీడిపప్పును వెనక్కి పంపారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో 12 టన్నుల జీడిపప్పు రిజెక్ట్!


