JGL: ధర్మపురికి చెందిన ఫొటోగ్రాఫర్ వడ్లూరి రవీందర్, ఆయన కుమారుడు సాత్విక్‌కు భారత్ కళా పురస్కార్ అవార్డులు లభించాయి. హైదరాబాద్ శంషాబాద్‌లో జరిగిన ఫొటో ట్రేడ్ షోలో రవీందర్‌కు బెస్ట్ ట్రెడిషనల్ ఫొటోగ్రాఫర్‌గా, సాత్విక్‌కు బెస్ట్ క్యాండిడేట్ ఫొటోగ్రాఫర్‌గా అవార్డులు అందుకున్నారు. ఒకే వేదికపై తండ్రీకొడుకులు పురస్కారాలు అందుకోవడం విశేషం.
తెలంగాణ
తండ్రీకొడుకులకు భారత్ కళా పురస్కారాలు


