హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాడవీధిలో వైసీపీ కార్యాలయం ప్రారంభం

విశాఖ జీవీఎంసీ 36వ వార్డు వాడవీధిలో వైసీపీ కార్యాలయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. స్థానికుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యాలయం దోహదపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ అధ్యక్షుడు ఎండీ ముజీబ్ ఖాన్ పాల్గొన్నారు.