హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభం

NZB: సిరికొండ మండలంలోని కొండాపూర్ నుంచి కార్నల్ తండా వరకు రహదారి మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయి.  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి సహకారంతో పనులు చేస్తున్నట్లు చెప్పారు. దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టడంతో రాకపోకలు సులభతరమవుతాయని స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.