NLR: వలేటి వారి పాలెం మండలం మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో సోమవారం ఉదయం 8 గంటలకు హుండీల లెక్కింపు నిర్వహించనున్నట్లు ఈవో శ్రీనివాసుల రెడ్డి తెలియజేశారు. ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. దేవాదాయ శాఖ, పర్యవేక్షణ అధికారి, ఉప కమిషనర్, ఈవో సమక్షంలో హుండీల లెక్కింపు జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు మాలకొండలో హుండీల లెక్కింపు...!


