ASR: డుంబ్రిగూడ మండలం సాగర పంచాయతీ అడపవలస గ్రామంలో నెల రోజులుగా మరమ్మతుకు గురైన తాగునీటి బోరును అధికారులు బాగు చేయించారు. బోరు పనిచేయక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గిరిజన సంఘం నేత తామర్ల సూర్యనారాయణ, గ్రామస్తులు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన పంచాయతీ కార్యదర్శి షేక్ వల్లీబాయ్ సిబ్బందితో బోరుకు మరమ్మతులు చేయించారు.
ఆంధ్రప్రదేశ్
అడపవలసలో తీరిన తాగునీటి సమస్య


