NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం నిలకడగా కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 19,255 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 9,760 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. విద్యుత్ ఉత్పత్తికి 7,330, ఎస్ఎల్బీసీకి 2,000, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 537.90 అడుగులుగా ఉంది.
తెలంగాణ
నాగార్జునసాగర్ నీటిమట్టం 537.90 అడుగులు


