పార్వతీపురం మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వ్ కానున్నట్లు తెలుస్తోంది. కూటమి తరఫున టీడీపీ నుంచి పది మంది ఆశావహులు ఉండగా, బీజేపీ కూడా ఈ సీటును కోరుతోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు పేరు రేసులో వినిపిస్తోంది. వైసీపీ తరఫున అభ్యర్థిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఆంధ్రప్రదేశ్
పార్వతీపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పోటీ?


