JGL: మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి TGNPDCL పరిపాలనా, సాంకేతిక అనుమతులు మంజూరు చేసింది. రూ.3.23 కోట్ల అంచనా వ్యయంతో సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, దీర్ఘకాలిక ఫీడర్ల కారణంగా ఏర్పడుతున్న అంతరాయాలను తగ్గించేందుకు ఈ సబ్‌స్టేషన్ ఉపయోగపడనుంది.
తెలంగాణ
దమ్మన్నపేటకు నూతన విద్యుత్ సబ్‌స్టేషన్


