GNTR: నల్లపాడు పోలీస్ పెట్రోల్ బంక్‌లో మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించిన ఏఆర్ ఏఎస్ఐ రత్నకుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. రెండు నెలలుగా బూతులు తిడుతూ వేధిస్తున్నాడని బాధితులు ఎస్బీ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆయనను విధుల నుంచి తొలగించి, నగరంపాలెం పీఎస్‌లో కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఏఆర్ ఏఎస్ఐపై సస్పెన్షన్ వేటు


