KMM: ఖమ్మంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలు జిల్లా డీఆర్డీఏ కార్యాలయంలో ఆదివారం ఉదయం నుండి కొనసాగుతున్నాయి. సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోందని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
ప్రశాంతంగా కొనసాగుతున్న రెడ్ క్రాస్ ఎన్నికలు


