హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎన్నికల్లో ఐక్య కూటమి అభ్యర్థులను గెలిపించాలి'

WGL: ఆర్టీసీ కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తున్న TWU, SWF, INTUC ఐక్య కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ కోరారు. ఆదివారం లోకల్ డిపోలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని కార్మికులను ఓట్లు వేయాల్సిందిగా కోరారు.