వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో అదృశ్యమైన గంధం అమృతమ్మ(34) దారుణ హత్యకు గురైంది. సెప్టెంబర్ 18న తల్లి ఇంటికి వెళ్తానని చెప్పి కనిపించకుండా పోయింది. దర్యాప్తులో మంగలి ఆనంద్(28)పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకున్నారు. వెన్నచెడ్ శివారులో హత్య చేసి, మృతదేహాన్ని తగలబెట్టి, తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో పడేసినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
మహిళ దారుణ హత్య.. నిందితుడు అరెస్ట్!


