WGL: నర్సంపేట మున్సిపాలిటీ 1వ వార్డు మాదన్నపేటకు చెందిన వేములపెల్లి ఐలయ్య ఇటీవల మృతి చెందగా, ఆయన కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రూ.5 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఉడుగుల రాంబాబు, కౌన్సిలర్ మేఘన శ్యామ్ రాజ్, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
మృతుడి కుటుంబానికి ఆర్థిక చేయూత.


