హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాల బీచ్ పనులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

BPT: చీరాల బీచ్‌కు వచ్చే పర్యాటకుల వసతుల కోసం నిర్మిస్తున్న డ్రెస్సింగ్ రూమ్‌లు, పబ్లిక్ టాయిలెట్లు, వాష్‌రూమ్‌ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమని తెలిపారు.