MNCL: జిల్లాలోని తెలంగాణ ధూమ్ ధామ్ కళాకారులు ఉద్యమ పత్రాలు సమర్పించాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక మంచిర్యాల జిల్లా అధ్యక్షులు లింగంపల్లి రాజలింగం కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ఉద్యమకారులను ఏకం చేసి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వారు ఉద్యమంలో చేసిన ఫొటోస్/పేపర్ క్లిప్పింగ్స్ ఇవ్వాలన్నారు.
తెలంగాణ
ఉద్యమ పత్రాలు సమర్పించాలని సూచన


