కరీంనగర్-2 టౌన్ పరిధిలో యువతి రాజిత ఆత్మహత్యకు కారణమైన స్టాఫ్ నర్స్ సిడం గీతాశ్రీ(26)ని పోలీసులు అరెస్టు చేశారు. ఒకే ఆసుపత్రిలో పనిచేసే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారంలో వివాదం నెలకొంది. గీతాశ్రీ వాట్సాప్ సందేశాలు, కాల్స్‌తో బెదిరించడంతో రాజిత ఈ నెల 1న ఆత్మహత్య చేసుకుంది. నిందితురాలి నుంచి మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
యువతి సూసైడ్ కేసులో ఒకరి అరెస్టు


