హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నిరుపయోగంగా పాఠశాల భవనం

ASF: వాంకిడి మండలంలోని లంజవీర ఎంపీపీఎస్‌ పాఠశాల భవనం ఐదేళ్లుగా నిరుపయోగంగా మారింది. ఐదేళ్ల కిందట కురిసిన భారీ వర్షాలకు సమీప వాగు ఉప్పొంగి, వరద ప్రవాహంతో భవనం కింది భాగం పూర్తిగా దెబ్బతింది. అప్పటి నుంచి మరమ్మతులు చేపట్టకపోవడంతో విద్యార్థులు గ్రామంలోని ఓ ఇంట్లో చదువుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భవనానికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.