హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కోదాడలో దుర్గామాత విగ్రహాల తయారీ

SRPT: దసరా పండుగ సందర్భంగా కోదాడ పట్టణంలో దుర్గామాత విగ్రహాల తయారీ జోరుగా సాగుతోంది. భారీ విగ్రహాలను కొనుగోలు చేసేందుకు వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఉత్సవ కమిటీ సభ్యులు కోదాడ పట్టణానికి తరలివస్తున్నారు. తమకు నచ్చిన విగ్రహాలను ఎంపిక చేసుకొని ప్రత్యేక వాహనాల్లో జాగ్రత్తగా వాహనాల్లో తరలిస్తున్నారు. అక్టోబర్ 11 నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.