VKB: కొడంగల్ పురపాలికలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాలకు ఈనెల 12వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ సీఐ వీరారెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బార్ కోసం దరఖాస్తు చేసుకునే వారు రూ. లక్ష డీడీ తీసి వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో అందించాలన్నారు. ఈ అవకాశాన్ని ఆసక్తి ఉన్న వాళ్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
దరఖాస్తుల ఆహ్వానం


