హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆర్గానిక్ సంత వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలి'

AKP: విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం 'ఎ-హబ్' ఆవరణలో ఈనెల 18న జరగనున్న ఆర్గానిక్ సంత వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి కోరారు. సిరిపురం జంక్షన్‌లోని డెక్ భవన్‌లో జరుగుతున్న 'అగ్రీ మైండ్స్ మేళా'లో దీనికి సంబంధించిన గోడపత్రికలను ఆయన విడుదల చేశారు.