హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తండ్రి మరణాన్ని తట్టుకోలేక కూతురి ఆత్మహత్య

GNTR: సంజీవయ్యనగర్‌కు చెందిన గొడవర్తి బ్యూలారాణి (32) తండ్రి మృతిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆమె తండ్రి కొన్ని నెలల క్రితం మృతిచెందారు. ఈ ఘటనపై మృతురాలి తల్లి పిచ్చమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.