PPM: జీ.ఎల్.పురం మండలం కల్లటి గ్రామంలో ఉన్న జలపాతాన్ని నిన్న కలెక్టర్ డా, ప్రభాకరరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక గిరిజన ప్రజలు, అధికారులతో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్ ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం ద్వారా స్థానికులు ఉపాధి మార్గాలు పెంపొదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఐటిడిఏ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పర్యాటక కేంద్రం ద్వారా స్థానికులకు ఉపాధి'


