హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కోస్లీలో ఘనంగా ఉరవల్లి పండుగ

NZB: నవీపేట్ మండలం కోస్లీలో శనివారం రాత్రి ఉరవల్లి పండుగను వీడీసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామానికి ఎలాంటి కీడు, అశుభం జరగకుండా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ పండుగను ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ పండుగ మహోత్సవంలో కోస్లీ గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.