హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

NTR: జి.కొండూరులోని వివేకానంద పాఠశాల ఆవరణలో ఇవాళ MNR ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. కంటి సంబంధిత సమస్యలు ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. శిబిరంలో కంటి పరీక్షలు, వైద్యుల సలహాలు అందించనున్నట్లు తెలిపారు.