MDCL: మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద రోడ్డు పక్కన ఉన్న రెండు ఫర్నీచర్ షాపుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే పక్క షాపులకూ మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
తెలంగాణ
VIDEO: ఫర్నీచర్ షాపుల్లో అగ్నిప్రమాదం


