హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమ్మెటివ్ పరీక్షల పత్రాల బాహ్య మూల్యాంకనం ప్రారంభం

ములుగు జిల్లాలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థుల సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షల తెలుగు, గణితం సమాధాన పత్రాల బాహ్య మూల్యాంకనం శనివారం అన్ని మండలాల్లో ప్రారంభమైంది. ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో జవాబు పత్రాలను దిద్దించేలా రాష్ట్ర విద్యాశాఖ ఈ విధానాన్ని అమలు చేస్తోంది.