హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో చికెన్ ధరలు ఇలా..

NDL: జిల్లాలో ఆదివారం మాంసం ధరలు ఇలా ఉన్నాయి. నంద్యాల, పాణ్యం, ఆత్మకూరు, వెలుగోడు తదితర ప్రాంతాల్లో కిలో చికెన్‌ స్కిన్‌లెస్‌ రూ.250-275, స్కిన్‌తో రూ.230, లైవ్‌ కోడి రూ.210 పలికింది. చేపల ధరలు, గుడ్లు డజన్‌ రూ.72గా ఉన్నాయి. మటన్‌ కిలో రూ.900-1,000 వరకు విక్రయిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.