MLG: హైదరాబాద్‌లో శనివారం జరిగిన ఐదో తెలంగాణ రాష్ట్ర పోలీసు క్రీడల్లో ములుగు జిల్లాకు చెందిన రిజర్వ్‌డ్ ఇన్‌స్పెక్టర్ రాధారపు స్వామి సత్తా చాటారు. టెన్నిస్ విభాగంలో మూడో స్థానం సాధించి కాంస్య పతకం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు ఆయనను అభినందించారు. జిల్లాకు పేరు తీసుకొచ్చిన స్వామిని అధికారులు ప్రశంసించారు.
తెలంగాణ
పోలీసు క్రీడల్లో ఆర్ఐ స్వామికి కాంస్య పతకం


