KMR: కామారెడ్డి పురపాలక పరిధిలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులకు రూ.200 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరుతూ సీడీఎంఏ డైరెక్టర్ శ్రీదేవికి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. పట్టణ సమగ్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ, పారిశుధ్య నిర్వహణ సౌకర్యాలు కల్పించేందుకు సహకరించాలని సీడీఎంఏను కోరారు.
తెలంగాణ
కామారెడ్డి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి


