హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి అంతర్ జిల్లా ఆర్చరీ పోటీలు

W.G: భీమవరంలోని SRKR ఇంజినీరింగ్ కళాశాలలో అంతర్ జిల్లా ఆర్చరీ పోటీలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. మెన్, ఉమెన్ విభాగాల్లో ఈ పోటీలు ఈనెల 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. పోటీలకు వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్. జయరాజు, కార్యదర్శి ఇ. సాహిత్ ఒక ప్రకటనలో తెలిపారు.