NTR: జగ్గయ్యపేటలో రైల్వే పనుల వల్ల నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ప్రజలు తీవ్ర దాహార్తితో అల్లాడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని అందించడంలో మున్సిపాలిటీ విఫలమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీపీఐ పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు తక్షణమే ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
జగ్గయ్యపేటలో తాగునీటి కష్టాలు


