హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో చికెన్, మటన్ ధరల వివరాలు

NZB: జిల్లా మార్కెట్‌లో ఆదివారం మాంసం, కోడిగుడ్ల ధరల వివరాలను వ్యాపారులు వెల్లడించారు. కిలో చికెన్ రూ.240 నుంచి రూ.270, లైవ్ బర్డ్ రూ.200 నుంచి రూ.220గా నమోదైంది. మటన్ కిలో రూ.600 నుంచి రూ.800 గా ఉంది. కోడిగుడ్లు డజన్ రూ.60గా నమోదైంది. మార్కెట్ హెచ్చుతగ్గుల ఆధారంగా ధరలలో మార్పులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు.