హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదివారం నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు

GNTR: శంకర్‌ విలాస్‌ సెంటర్‌లో అండర్‌పాస్‌ నిర్మాణ పనుల కారణంగా ఆదివారం నుంచి బ్రాడీపేట–అరండల్‌పేట 4వ లైన్‌ ఎంట్రన్స్‌ను మూసివేస్తున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. బ్రాడీపేట 1, 2, 3 లైన్ల వాహనాలు అరండల్‌పేట 1వ లైన్‌ మీదుగా, 4వ లైన్‌ వాహనాలు గురవయ్య స్కూల్, అరండల్‌పేట PS మీదుగా వెళ్లాలని సూచించారు.