హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నూజివీడులో పెరిగిన మాంసం ధరలు

ELR: నూజివీడులో ఆదివారం మాంసం ధరలు పెరిగాయి. కిలో చికెన్ చిన్న బ్రాయిలర్, పెద్ద బ్రాయిలర్ రూ. 280కు విక్రయిస్తున్నారు. స్కిన్ లెస్ చిన్న బ్రాయిలర్ రూ. 300, బోన్ లెస్ చిన్న బ్రాయిలర్ రూ. 350కు  విక్రయిస్తున్నారు. చేపలలో బొచ్చ చిన్నది రూ. 160, పెద్దవి రూ. 180, శీలావతి కిలో రూ. 140, మటన్ కిలో రూ. 1000, రొయ్యలు కిలో రూ. 300గా విక్రయిస్తున్నారు.